హర్యానాలో 7.44 శాతం ఓట్ల పోలింగ్

voters
voters

హర్యానా: హర్యానా రాష్ట్రంలో సాయుధ పోలీసుల పహరా మధ్య ఈరోజు పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సోమవారం ఉదయం 9గంటల వరకు 7.44 శాతం ఓట్లు పోలయ్యాయి. హర్యానా రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 1169 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బిజెపి పక్షాన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కాంగ్రెస్ పక్షాన మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, జేజపా పక్షాన దుష్యంత్ చౌతాలా, ఐఎన్ఎల్ డి తరపున అభయ్ సింగ్ చౌతాలాలు రంగంలో నిలిచారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/