నేడు బాధితురాలి వాంగ్మూలం నమోదు

Unnao Rape Case Victim
Unnao Rape Case Victim

New Delhi: ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉనవ్‌ అత్యాచార బాధితురాలి వాంగ్మూలాన్ని నేడు నమోదు చేయనున్నారు. ఎయిమ్స్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఉనవ్‌కు చెందిన యువతిపై బిజెపి ఎమ్మెల్యే కుల్దిdప్‌ సింగ్‌ సెంగార్‌ అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెకు ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స అందజేస్తున్నారు.