ఓటు హక్కు వినియోగించుకున్న నితిన్‌ గడ్కరీ

Nitin Gadkari
Nitin Gadkari

ముంబయి: బిజెపి పార్టీ నేత నితిన్‌ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 220లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రక ఎన్నికల తొలి దశలో భాగంగా 91 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/