కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు

New Union Cabinet
New Union Cabinet

న్యూఢిల్లీ: నరేంద్రమోడి కేబినెట్‌లో మంత్రులకు శాఖలు కేటాయించారు. 17వ లోక్‌సభలో 25 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర హోదా మంత్రులుగా, 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈరోజు వీరందరికి  శాఖలు కేటాయించారు.

కేంద్రమంత్రుల శాఖల వివరాలు

రాజ్‌నాథ్ సింగ్ – రక్షణ శాఖ
అమిత్ షా – హోం శాఖ
నితిన్ గడ్కరీ – రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
సదానంద గౌడ – ఎరువులు, రసాయనాలు
నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ
రామ్ విలాస్ పాశ్వాన్ – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు
నరేంద్ర సింగ్ తోమర్ – వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
రవిశంకర్ ప్రసాద్ – న్యాయశాఖ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ – ఫుడ్ ప్రాసెసింగ్
థావర్‌చంద్ గహ్లోత్ – సామాజిక న్యాయశాఖ
సుబ్రమణ్యం జైశంకర్ – విదేశీ వ్యవహారాలు
రమేశ్ ఫోఖ్రియాల్ – మాననవనరుల శాఖ
అర్జున్ ముండా – గిరిజన వ్యవహారాలు
స్మృతి ఇరానీ – మహిళా శిశు సంక్షేమం, జౌళి

హర్షవర్ధన్ – ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ
ప్రకాశ్ జవదేకర్ – అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఐ అండ్ బీ
పీయూష్ గోయల్ – పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వేలు
ధర్మేంద్ర ప్రదాన్ – పెట్రోలియం, ఉక్కు
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ – మైనార్టీ వ్యవహారాలు
ప్రహ్లాద్ జోషి – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులు
మహేంద్రనాథ్ పాండే – నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రైన్యూర్ షిప్
అరవింద్ సావంత్ – భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
గిరిరాజ్ సింగ్ – పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/