చిరుతపులుల చర్మాలు స్వాధీనం

leopard skins
leopard skins

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోని బొవరి ప్రాంతంలో ఓవ్యక్తి వద్ద నుండి చిరుతపులులకు చెందిన రెండు చర్మాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పులిచర్మాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అటవీ, జంతు సంరక్షణ చట్టాల కింద కేసు నమోదు చేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/