ఢిల్లీకి చేరుకున్న ట్రంప్‌ దంపతులు

Trump couple arriving in Delhi

New Delhi: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులు ఆగ్రా నుంచి ఢిల్లికి చేరుకున్నారు. ఢిల్లి ఎయిర్‌పోర్టులో ట్రంప్‌కు ఘన స్వాగతం లభించింది. రాత్రికి ట్రంప్‌ దంపతులు ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేయనున్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/