ఓటర్ల సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1950

Election commission
Election commission


ఓటర్లు తమ సమాచారాన్ని ఎన్నికల కమీషన్‌ ఇచ్చిన టోల్‌ ఫ్రీ నంబరు 1950కి ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. అలాగే 9223166166 నంబరుకు ఎస్సెమ్మెస్‌ చేయవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు తన ఎపిక్‌ కార్డునంబరు టైప్‌ చేసి ఎస్సెమ్మెస్‌ చేస్తే వెంటనే పోలింగ్‌ స్టేషన్‌ సమాచారం తెలుస్తుంది. అలాగే ఈసిఐ రూపొందించిన నా ఓట్‌ యాప్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/