శాంతి, సహనంతో ఉండాలి

New Delhi: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదించి శాంతి, సహనంతో ఉండాలని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ… తీర్పు అందరినీ సంతృప్తిపరచలేకపోయినా గౌరవించాలన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/