ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు, జవాను మృతి

Naxals
Naxals

రాంచీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఝార్ఖండ్‌లోని గిరిదీహ్‌ జిల్లా బెల్బాఘాట్‌ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ ఏడో బెటాలియన్‌కు చెందని జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు.ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాను మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఏకే47 రైఫిల్‌, నాలుగు పైప్‌ బాంబులకు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో ఇంకా గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/