కేంద్ర మంత్రిమండలిలో మంత్రులు వీరేనా?

Modi And Amit Shah
Modi And Amit Shah


న్యూఢిల్లీ: బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా మంత్రులుగా ఎంపికైన వారతో ఆయన భేటి కానున్నారు. అకాలీదళ్‌ నుండి హరిసిమ్రత్‌కౌర్‌ బాదల్‌, బిజెపి ఎంపి బాబుల్‌ సుప్రీయో, ధర్మేంద్ర ప్రధాన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, డి.వి.సదానంద గౌడ, గిరిరాజ్‌ సింగ్‌లు సాయంత్రం ప్రధానితో భేటీ కానున్నారు. అయితే ఇప్పటికే బిజెపి పీయూష్‌ గోయల్‌, భూపేందర్‌ యాదవ్‌లు పార్టీ అధినేత అమిత్‌షాను ఆయన నివాసంలో కలిశారు. కాగా ఈరోజు ప్రధానితోపాటు సుమారు 60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర మంత్రిమండలి కూర్పుపై బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షాతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తుది రూపం ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోపక్క కేంద్ర మంత్రిమండలిలో చోటు దక్కిన నేతలు వీరేనంటూ మీడియా వర్గాల్లో ఓ జాబితా హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కేంద్ర మంత్రిమండలిలో చోటు దక్కిన నేతలు వీరేనా?


01. రాజ్‌నాథ్ సింగ్
02. నితిన్ గడ్కరీ
03. సదానంద గౌడ
04. అర్జున్ రామ్ మేఘవాల్
05. ప్రకాశ్ జవడేకర్
06. రాందాస్ అథవాలే
07. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
08. బాబుల్ సుప్రీయో
09. సురేశ్ అంగాడి (తొలిసారి)
10. డా. జితేంద్ర సింగ్
11. పీయూష్ గోయల్
12. రవిశంకర్ ప్రసాద్
13. కిషన్ రెడ్డి (తొలిసారి)
14. ప్రహ్లాద్ జోషి
15. నిర్మలా సీతారామన్
16. స్మృతి ఇరానీ
17. ప్రహ్లాద్ పటేల్ (తొలిసారి)
18. రవీంద్ర నాథ్ (అన్నాడీఎంకే) (తొలిసారి)
19. పరుషోత్తం రూపాలా
20. మన్సుక్ మాండవ్యా
21. రావ్ ఇందర్జీత్ సింగ్
22. కిషన్ పాల్ గుజ్జర్ (తొలిసారి)
23. అనుప్రియ పటేల్
24. కిరెణ్ రిజు
25. కైలాశ్ చౌదిరి (తొలిసారి)
26. సంజీవ్ బలియాన్
27. ఆర్సీపీ సింగ్ (జేడీయూ) (తొలిసారి)
28. నిత్యానంద్ రాయ్ (జేడీయూ) (తొలిసారి)
29. థావర్ చంద్ గెహ్లాట్
30. దేబాశీష్ చౌదరి (తొలిసారి)
31. రమేశ్ పోఖ్రియాల్
32. మన్సుక్ వసావా
33. రామేశ్వర్ తెలీ (తొలిసారి)
34. హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (అకాలీదళ్)
35. సుష్మా స్వరాజ్
36. సోం ప్రకాశ్ (తొలిసారి)
37. సంతోష్ గాంగ్వర్
38. రాంవిలాస్ పాశ్వాన్ (ఎల్జేపీ)
39. గజేంద్ర సింగ్ షెకావత్
40. ధర్మేంద్ర ప్రదాన్
41. అర్జున్ ముండా (తొలిసారి)
42. సాధ్వి నిరంజన్ జ్యోతి
43. వి.కె.సింగ్


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/