పాక్‌ కాల్పులను సమర్ధంగా తిప్పికొట్టిన భారత సైన్యం

Indian Army
Indian Army

జమ్మూ: పుల్వామా ఉగ్రదాడి జరిపిన తరువాత పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘీస్తూనే ఉంది. సోమవారం రాత్రి 10.45 గంటల నుండి పాక్‌ సరిహద్దుల్లోన ఆఖ్‌నూర, సుందర్‌బనీ సెక్టార్లలో వాస్తవాధీన్‌ రేఖను వెంట పాక్‌ సైనికులు మోర్టార్‌ షెల్స్‌. చిన్న తుపాలకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఈరోజు ఉదయం వరకు కొనసాగాయి. అయితే పాక్ సైనికుల కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పికొట్టారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/