భారీగా పడిపోయిన బంగారం ధర!

Gold Price
Gold Price

న్యూఢిల్లీ: భారీగా పడిపోయిన బంగారం ధర అంతర్జాతీయ పరిణామాలకు తోడు రూపాయి బలపడడంతో పసిడి ధర రూ.235 తగ్గింది . ఫలితంగా స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ.32,015 కి చేరుకుంది.గత కొని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర గురువారం ఒక్కరోజే ఏకంగా రూ.350 పెరిగి రూ.32 వేల మార్క్‌కు చేరుకుంది. మరోవైపు శుక్రవారం వెండి ధరలో ఎటువంటి మార్పు కనిపించలేదు.శుక్రవారం కేజీ వెండి ధర రూ.37,900 గా నమోదైంది .