ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

terrorists
terrorists

శ్రీనగర్‌: ఈరోజు ఉదయం జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగియి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు బలగాలు తెలిపాయి. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/