మండ్య నుండి సమలత విజయం

sumalatha
sumalatha

కర్ణాటక: ప్రముఖ సినీ నటి సమలత లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుండి విజయం సాధించారు. మండ్య నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన అంబరీశ్‌ గతేడాది కన్నుమూశారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన భార్య సుమలత సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించగా పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటును జేడీఎస్‌కు కేటాయించడంతో సుమలతకు టికెట్‌ ఇవ్వలేదు. దీంతో అసహనానికి గురైన సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. విజయం సాధించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/