విజయవంతంగా నిర్భ‌య్ క్షిపణి పరీక్ష

Nirbhay Missile
Nirbhay Missile

హైదరాబాద్‌: సబ్‌సోనిక్‌ క్రూయిజ్‌ మిస్పైల్‌ను భారత్‌ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుండి నిర్భ‌య్  మిస్సైల్‌ను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. నిర్భ‌య్  మిస్సైల్‌ వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధిస్తుంది. ధ్వని వేగం కన్నా తక్వు వేగంతో ఈక్షిపణి ప్రయాణిస్తుంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/