విమానం టైర్‌ పేలడంతో అత్యవసర ల్యాండింగ్‌

plane tyre burst
plane tyre burst

రాజస్థాన్‌: స్పైస్‌జెట్‌ విమానం టైర్‌ పగిలిపోవడంతో అధికారులు అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. దుబా§్‌ు-జైపూర్‌ ఎస్‌జీ 58 విమానం 189 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు టేకాఫ్‌ ఐన వెంటనే టైర్‌ పేలిపోవడంతో అత్యవసరంగా విమానాన్ని జైపూర్‌ ల్యాండింగ్‌ చేశారు. పైలట్‌ అప్రమత్తంగా ఉండటంతో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగలేదు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/