ముగ్గురు ఎమ్మెల్యెలకు అనుమతి

Ramesh Kumar
Ramesh Kumar

బెంగళూరు: కర్ణాటకలో రాజీనామా లేఖలు నిర్ణీత నమూనాలో సమర్పించిన ముగ్గురికి తనను కలిసేందుకు స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4గంటలకు కలవాలని ఎమ్మెల్యేలకు స్పీకర్‌ తెలిపారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంలో విచారణ జరుగనుంది. అయితే ఈరోజు నుంచి విధాన సభ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు సభ్యులందరూ హాజరు కావాలంటూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ విప్‌ జారీ చేశాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/