శివసేన తొలి జాబితా విడుదల

Shiv Sena
Shiv Sena

హైదరాబాద్‌: శివసేన పార్టీ లోక్‌సభ కోసం తొలి జాబితాను ఈరోజు విడుదల చేసింది. మ‌హారాష్ట్ర‌లో పోటీప‌డే 21 మంది అభ్య‌ర్థుల పేర్ల‌తో జాబితాను విడుద‌ల చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న శివ‌సేన‌.. మ‌హారాష్ట్ర‌లో మొత్తం 23 స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ది. ఇక బీజేపీ మ‌రో 25 స్థానాల్లో పోటీ చేస్తుంది. పాల్గ‌ర్‌, స‌తారా లోక్‌స‌భ స్థానాల‌కు శివ‌సేన ఇంకా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. కేంద్ర మంత్రి అనంత్ గీత్‌.. రాయ్‌గ‌డ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/