మాజీ ఐఏఎస్ అధికారి కొత్త రాజకీయ పార్టీ

శ్రీనగర్ : యువ మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ తన రాజకీయ పార్టీని ప్రారంభించారు. శ్రీనగర్ లోని రాజ్ బాగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త పార్టీ ఖజమ్మూకశ్మీర్ పీపుల్స్ మూమెంట్‌గ ని ప్రారంభించారు. జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ మాజీ ఉపాధ్యక్షుడు షెహ్లా రషీద్ ఈ సందర్భంగా షా పైజల్ పార్టీలో చేరారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ క్యాడర్ కు చెందిన షా పైజల్ ఈ ఏడాది జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

https://www.vaartha.com/news/national/
మరిన్ని తాజా జాతీయం వార్తల కోసం క్లిక్‌ చేయండి: