అసంతృప్తి ఎమ్మెల్యెల తీర్పు రిజర్వ్‌

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: రెబల్ ఎమ్మెల్యేలు, స్పీకర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అసంతృప్త ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, స్పీకర్‌ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ తమ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పు రేపటికి రిజర్వ్‌ చేసింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/