1 నుంచి రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది

SBI
SBI

New Delhi: SBI Fixed Deposit ఎస్‌బీఐ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. బ్యాంక్ సెప్టెంబర్ 1 నుంచి రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై ఎలాంటి మార్పు లేదు. 

SBI అదిరిపోయే శుభవార్త..

ఆ తగ్గింపు నిర్ణయం అమలులోకి! 
Auto, personal loan within 59 minutes బ్యాంకులు హోమ్, ఆటో రుణాలను కేవలం 59 నిమిషాల్లోనే అందించనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి చాలా బ్యాంకులు పీఎస్‌బీలోన్స్‌ఇన్59మినిట్స్ పోర్టల్‌ ద్వారా ఈ సేవలు అందించొచ్చు. ఓరియెంటల్ బ్యాంక్ ఈ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 

బ్యాంక్ ఖాతాదారులకు తీపికబురు.. గంట ముందు నుంచే ఆ సేవలు! 

Mobile wallet KYC మొబైల్ వాలెట్ యూజర్లకు అలర్ట్. పేటీఎం, ఫోన్‌పే వంటి వాలెట్ సేవలు ఉపయోగించాలంటే కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే ఈ సేవలు పొందలేం. ఆగస్ట్ 31తోనే దీనికి గడువు పూర్తియ్యింది. 
Repo Rate linked retail loans బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర రెపో లింక్డ్ రిటైల్ రుణాలు ఆవిష్కరిస్తామని ప్రకటించింది. రిటైల్ రుణాలను ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానం చేస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది.