నామినేషన్‌ దాఖలు చేసిని రాజ్‌నాథ్‌, రాజ్యవర్థన్‌

Rajnath Singh files nomination
Rajnath Singh files nomination

లక్నో: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, క్రీడా మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ఈరోజు నామినేషన్‌ దాఖలు చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఆయన లక్నోలో రోడ్‌ షో చేశారు. ఈ తర్వాత నామినేషన్‌ వేశారు. రాజ్యవర్థన్‌ రాజస్థాన్‌లోని జైపూర్‌ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన భార్య గయత్రీ రాథోడ్‌, యోగా గురువు బాబా రాందేవ్‌ హాజరయ్యారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/