అమిత్‌షాకు హోంశాఖ..రాజ్‌నాథ్‌కు రక్షణశాఖ

Amit Shah,Rajnath Singh
Amit Shah,Rajnath Singh

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. అమిత్‌షాను హోంశాఖ మంత్రిగా నియమించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌కు రక్షణ శాఖను కెటాయించారు. 17వ లోక్‌సభలో 25 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర హోదా మంత్రులుగా, 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, సదానందగౌడతో పాటు పలువురు ఎంపీలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/