రాహుల్‌తో రఘువీర్‌ రెడ్డి సమావేశం

jana reddy son  raghuveer reddy
jana reddy son raghuveer reddy

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీతో ఈరోజు ఉదయం సమావేశం అయ్యారు. మిర్యాలగూడ టికెట్‌ కోసం రాహుల్‌తో రఘువీర్‌ చర్చలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ టికెట్‌ తనకు ఇవ్వాలని రఘువీర్‌ కోరనున్నట్లు సమాచారం.