రక్షణ దిగుమతులపై నిషేధం

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన

Rajnath Singh
Rajnath Singh-Prohibition on defense imports

New Delhi: 101 రకాల రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తూ రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది.

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు ప్రకటించారు.

ఇక ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలు దేశీయంగానే తయారౌతాయి.

 దేశీయంగా రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిషేధం దోహదపడుతుందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/