రాయ్‌బరేలిలో సోనియా, ప్రియాంక పర్యటన

sonia gandhi
sonia gandhi, UPA chairperson

లక్నో: యూపిఏ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ ఎంపి సోనియాగాంధీ నేడు రాయ్‌బరేలిలో పర్యటిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈమె మొదటిసారి రాయ్‌బరేలిలో పర్యటిస్తున్నారు. సోనియాతో పాటు ప్రియంక కూడా ఉన్నారు. రాయ్‌బరేలి నుంచి ఎన్నికైన సోనియా నేడు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. యూపిలో 80 లోక్‌సభ స్థానాలుండగా కేవలం ఒకే ఒక్క స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/