సీఎంకు ప్రమీలా సింగ్‌ షాక్‌

Pramilla Singh
Pramilla Singh

భోపాల్‌ :.బీజేపీ ఎమ్మెల్యే ప్రమీలా సింగ్‌ మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌కు జైసింగ్‌కు షాకిచ్చారు. బీజేపీ నుండి కాంగ్రాస్‌ పార్టీలో శుక్రవారం నాడు అమె చేరారు.అమె మాట్టాడుతూ బీజేపీకి ప్రజలకు ఐదేళ్ల పాటు సేవ చేసీన తనకు, అందులోనూ మహిళా ఎమ్మెల్యేకు టికెన్కట్‌ ఇవ్వకపోవడంతో దారుణమని అన్నారు. మహిళా పట్ల చిన్నచూపు చూడటం వల్లే బీజేపీ నుండి కాంగ్రాస్‌ పార్టీలో చేరానని ప్రమీలా సింగ్‌ స్పష్టం చేశారు.