మోదీ వరుస ట్వీట్లలో..

PM Modi Reaches Bangalore
PM Modi Reaches Bangalore

New Delhi: ‘చంద్రయాన్-2’ ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇటు దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ల్యాండర్ ‘విక్రమ్’ జాబిల్లిపై మరి కొద్ది గంటల్లోనే కాలుమోపనుంది. ఈ ఉద్విగ్వ క్షణాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రయాన్ ప్రత్యేక క్షణాలను వీక్షించి, అందుకు సంబంధించిన ఫోటోలు, అనుభూతులను తనతో షేర్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ వరుస ట్వీట్లలో దేశ ప్రజలను కోరారు.