వారణాసిలో 26న మోడి నామినేషన్‌!

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈనెల 26న వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈసందర్భంగా మోడి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. గత 2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు వడోదర(గుజరాత్‌) నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు.


మరిని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/