విశ్వరాధ్య గురుకుల వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడి


PM Modi attends closing ceremony of 100th Year Celebration of Jagadguru Vishwaradhya Gurukul

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడి జగద్గురు విశ్వరాధ్య గురుకుల 100వ సంవత్సర వేడుకలకు హాజయ్యారు. ఈ కార్యక్రమం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతుంది. కాగా ఈ కార్యక్రమంలో జగద్గురు విశ్వరాధ్య గురుకులకు చెందిన పలువురు పీఠాధిపతులు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/