బ్రసీలియా చేరిన ప్రధాని మోడీ

PM Modi at Brasilia
PM Modi at Brasilia

Brazil: ప్రధాని నరేంద్ర మోడీ బ్రసీలియా చేరుకున్నారు. ఇక్కడ జరిగే 11వ బ్రిక్స్‌ సదస్సులో ఆయన పాల్గొంటారు. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా సౌత్‌ ఆఫ్రికా దేశాలు కలిసి బ్రిక్స్‌ దేశాలుగా ఏర్పడ్డాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/