తీర్పును గౌరవిస్తూ ప్రజలు సంయమనం పాటించాలి

NITIN GADGARI
NITIN GADGARI

New Delhi: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గడ్కరీ స్పందించారు. తీర్పును గౌరవిస్తూ ప్రజలు సంయమనం పాటించాలన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/