నెమళ్ల వేటగాడు అరెస్టు

peacocks
peacocks

చెన్నై: తమిళనాడు మధురై జిల్లాలోని మేలూరులో నెమళ్ల వేటగాడిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వేటగాడు ఏడు నెమళ్లను చంపినట్లు పోలీసులు నిర్దారించారు. వేటగాడి వద్ద ఉన్న నెమళ్ల కళేబరాలతో పాటు ఓ తుపాకిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/