సోనియాను కలిసిన ప్రహ్లాద్‌ జోషి

sonia gandhi, prahlad joshi
sonia gandhi, prahlad joshi


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మర్యాద పూర్వకంగా కలిశారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 17 నుంచి వచ్చేనెల 26 వరకు జరగనున్నాయి. ఐతే జూలై 5న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలపై చర్చించేందుకుగాను సోనియాను ప్రహ్లాద్‌ జోషి కలిశారు. ఈ సమావేశంలో రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్‌, లోక్‌సభలో డిఎంకే నాయకుడు బాలును, ప్రహ్లాద్‌ జోషి కలిసి సమావేశాలపై చర్చించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/