న్యాయమూర్తుల సంఖ్య పెంచడానికి వీలుగా బిల్లు

PARLIAMENT
PARLIAMENT

New Delhi: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి మంత్రివర్గం తీర్మానించింది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి, మిగిలిన న్యాయమూర్తుల సంఖ్యను 31నుంచి 34కు పెంచడానికి వీలుగా బిల్లులో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.