కోటి విలువచేసే బ్రౌన్‌ షుగర్‌ పట్టివేత

brown sugar
brown sugar


ఒడిశా: రూ. కోటి రూపాయల విలువ చేసే బ్రౌన్‌సుగర్‌ను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని బాలేశ్వర్‌లో చోటు చేసుకుంది. కారులో తరలిస్తున్న కిలో బ్రౌన్‌షుగర్‌ను ఆబ్కారీ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. బ్రౌన్‌ షుగర్‌ తరలిస్తున్న నలుగురు వ్యాపారులను అరెస్టు చేశారు. బెంగాల్‌ నుంచి తరలిస్తుండగా బాలేశ్వర్‌ వద్ద అధికారులు రైడ్‌ చేసి స్వాధీనం చేసుకున్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos