భారత్ 2.5లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థ

Nirmala Sitharaman
Nirmala Sitharaman

New Delhi: ఎన్డీఏ అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల డాలర్లుగా ఉంది. ఈ ఐదేళ్లలో భారత్‌ 2.5లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగల దేశంగా మారింది. గత ఐదేళ్లుగా పన్ను విధానం, రుణాల ఎగవేత నియంత్రణ విషయాలలో అనేక మార్పులు తీసుకు వచ్చామని చెప్పిన నిర్మలా సీతారామన్, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక రంగం ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం వైపుగా వేగంగా దూసుకుపోతున్నదని వివరించారు. వచ్చే దశాబ్ద కాలంలోనే అన్ని లక్ష్యాలనూ అందుకుంటామని చెప్పారు.  ఆ లక్ష్య సాధన దిశగానే బడ్జెట్ ను రూపొందించామన్నారు.

Watch Live Budget 2019 -20 | Loaksabha Live 5th July 2019