మే 3న (నీట్‌)-2020

NEET on3d May 2020

New Delhi: వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నేషనల్‌ ఎలిజబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) పరీక్ష 2020 మే 3వ తేదీన జరుగనున్నది. ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 2వ తేదీ సోమవారంనుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు డిసెంబర్‌ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌ పరీక్ష పాసైన విద్యార్థులు, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/