రేపు గుజరాత్‌లో మోడి పర్యటన

modi
modi

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్రమోడి ఆదివారం(రేపు) గుజరాత్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు మోడి ట్విట్‌ చేశారు. ఆదివారం సాయంత్రం గుజరాత్‌ వెళ్తున్నానని, అమ్మ ఆశీర్వాదం తీసుకుంటానని మోడి తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాల తరువాత మోడి తొలిసారిగా గుజరాత్‌ వెళ్తున్నారు. సోమవారం ఉదయం వారణాసి నియోజకవర్గంలో మోడి పర్యటించనున్నారు.


మరిన్ని క్రీడ వార్తల కోసం కిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/