మహాత్యాగాంధీ, వాజ్‌పేయీ, అమర జవాన్లకు మోడి నివాళులు

Modi
Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. రాష్ట్రీయ్ స్మృతిస్థల్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయీ సమాధి వద్ద నివాళులర్పించారు.అక్కడి నుంచి జాతీయ యుద్ధ స్మారకం వద్దకు చేరుకున్న మోదీ అమర జవాన్లకు నివాళులర్పించారు.కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, నాయకులు జేపీ నడ్డ, పీయూష్‌గోయల్, గిరిరాజ్‌సింగ్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, నెవీ చిఫ్ అడ్మిరల్ సునిల్ లంబా, ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ మార్సల్ ఆర్‌కేఎస్ బుదారియా పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం మోడి ప్రధానిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/