కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న మోడి

Narendra Mod ,Kashi Vishwanath Temple
Narendra Mod ,Kashi Vishwanath Temple

వారణాసి: ప్రధాన నరేంద్రమోడి ఈరోజు వారణాసిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కాశీ విశ్వనాథ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి వారణాసి వచ్చిన మోడికి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. మోడి వెంట బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఉన్నారు. పూజల అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మోడి ప్రసంగించనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/