ఈ సాయంత్రం ప్రధాని మోడి ప్రసంగం

న్యూఢిల్లీ: బిజెపి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతుంది. 291 స్థానాల్లో అధిక్యంలో బిజెపి కొనసాతుంది. ఎన్టీయే 354 స్థానాల్లో అధిక్యంలో ఉంది. మరోవైపు యూపీయే 90 స్థానాల్లో కాంగ్రెస్ 50 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇతరులు 107 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్‌లో బీజేపీ క్లీన్‌స్విప్ చేసింది. అయితే బిజెపిని విజయం దిశగా నిలిపిన సందర్భంగా ప్రధానిమోడి ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడానున్నారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/