జలియన్‌ వాలాబాగ్‌ అమరవీరులకు మోది నివాళి

modi
modi


హైదరాబాద్‌: దేశంలో భయానక ఘాతుకం జలియన్‌వాలాబాగ్‌ ఘటన జరిగి నేటికి వందేళ్లు, ఆ రోజున ప్రాణాలు వదిలిన అమరవీరులకు భారత్‌ నివాళి అర్పిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోది కూడా ట్వీట్‌ చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సాహసాన్ని, త్యాగాన్ని మరిచిపోలేమని మోది అన్నారు. వారిజ్ఞాపకాలు నవ భారత నిర్మాణం కోసం మరింత కష్టపడేలా చేస్తున్నాయన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/