ఈ 18న కేదార్‌నాథ్‌కు మోది

narendra modi
narendra modi

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చార్‌ధామ్‌ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మే 18న తేదీన కేదర్‌నాథ్‌ ఆలయాన్ని ప్రధాని మోది సందర్శించనున్నారు. మోది పర్యటన నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ విపత్తు దళం అప్రమత్తమైంది. ఆ ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos