నర్మదా నదికి మోడీ హారతి

Modi Perform in Narmada pooja
Modi Perform in Narmada pooja

Gujarat: పుట్టిన రోజు సందర్భంగా  ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఐక్యతా విగ్రహం, సఫారీ పార్క్‌, సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌లను మోడీ సందర్శించారు. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌పై నమామీ నర్మద కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్మదా నదికి మోడీ హారతి నిర్వహించారు.