శ్రీలంక అధ్యక్షుడితో మోడి సమావేశం

Narendra Modi and ,Maithripala Sirisena
Narendra Modi and ,Maithripala Sirisena


న్యూఢిల్లీ: నరేంద్రమోడి భారత ప్రధానిగా నిన్న మరోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయ తెలిసిందే. అయితే అప్పుడే మోడి తన అధికారిక కార్యక్రమాల్లో బిజీ అయితపోయారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో మోడి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీతో పాటు ఈరోజు మోడి మరో నాలుగు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/