పాండిచ్చేరి సియంకు మోది పుట్టినరోజు శుభాకాంక్షలు

v. narayana swamy
v. narayana swamy

న్యూఢిల్లీ: పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఇవాళ తన 72వ పుట్టినరోజు అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నారాయణస్వామికి ప్రధాని మోది జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నానని మోది పేర్కొన్నారు. నారాయణస్వామికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/