ఫ్యూయల్‌ ట్యాంక్‌ను మోసుకెళ్తుండగా అగ్నిప్రమాదం

Mig Tank collage
Mig Tank collage

పనాజీ: గోవా విమానాశ్రయంలో ఫైటర్‌ జెట్‌ విమానం టేకాఫ్‌ తీసుకుంటున్న సమయంలో ఫ్యూయల్‌ ట్యాంక్‌ విమానం నుండి విడిపోయి రన్‌వే పై పడి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ఇండియన్‌ నేవీ ట్వీటర్‌ ద్వారా తెలియజేసింది. దీంతో గోవా విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కాగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యూయల్‌ ట్యాంక్‌ విడిపోయిన మిగ్‌29కె ఫైటర్‌ విమానం సురక్షితంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యూయల్‌ ట్యాంక్‌ విడిపోయిన మిగ్‌29కె ఫైటర్‌ విమానం సురక్షితంగా ఉంది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/