మెట్రో రైళ్లు కూడా బంద్

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో

Metro Trains

New Delhi: కరోనా వ్యాప్తినిరోధంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించనున్న నేపథ్యంలో మెట్రో రైళ్లు కూడా బంద్ కానున్నాయి.

ఢిల్లీ, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్ నగరాలు సహా మెట్రోరైల్ సర్వీసులను ఆదివారం నిలిపివేయనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/