కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

poisonous liquor in barabanki
poisonous liquor in barabanki

బారాబంకి: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరికొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఒకే దుకాణం నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బారాబంకి, రామ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాణిగంజ్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/